"ప్రాణిక్ హిత "  ( ప్రాణ చికిత్స) , ఇది మనకు లభించిన అద్భుతవరం. ఈ చికిత్సా మనం విదేశాల నుండి దిగుమతి చేసుకున్నది కాదు. దీనికి జన్మభూమి మన భారతదేశము.  ఇంకా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశమని గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ యోగా చికిత్సను "శ్రీ కృష్ణుడు అర్జునునితో దీనిని తాను వివసత్వునికి ఉపదేశించినట్లు భగవద్గీతలో  చెప్పాడు" "వివసత్వుని" ద్వారా "ఇక్ష్వాకులకు" వారి ద్వారా "పల్లవులకు" ఇలా గురుపరంపరాను గతంగా ఈ విద్య కొంత మంది చేతుల్లో గుప్తంగా ఉండిపోయింది. పూర్వం వ్యాధి నివారణకు అందరు ప్రకృతి పై ఆధారపడి జీవించేవారు. మరి ప్రకృతి సహకరించని చోట? ఎడారులు, పీఠభూములు, మొక్క అయిన లేని ప్రాంతాల్లో ప్రజలు వ్యాధుల భారిన పడి చనిపోతుండేవారు.

పల్లవ రాజు "భోధి ధర్ముని" కి అత్యున్నత ప్రాణశక్తి చికిత్స తెలుసు. ఆయన రాజ్యాన్ని, భార్య బిడ్డలను వదిలి సన్యాస దీక్ష స్వీకరించి, ఆ బాధా సర్వద్రష్టుల కోసం, హిమాలయాన్ని దాటి వెళ్ళి చికిత్స నందించాడు. అదే చికిత్సా విధానంతో మనముందుకు వచ్చింది"ప్రాణిక్ హిత ". ఎటువంటి మందులు,ఆహార నియమాలు లేని, అత్యున్నత ప్రాణశక్తి చికిత్సా విధానం. కొంతమందికే పరిమితమైన,  గుప్తంగా ఉండిపోయిన ఈ ప్రాణ శక్తి చికిత్సను, పదిమందికి తెలియడమే మా సంస్థ యొక్క లక్ష్యం.

మనిషి యొక్క అంతర  (అర) దేహంలో ఉన్న చక్రాలకు ప్రాణశక్తి ద్వారా చికిత్సనందించి, తద్వారా ఎన్నో వ్యాధులను నివారించవచ్చు. జ్వరం, ఎలర్జీలు, బి.పి.,షుగర్, కాలేయ వ్యాధులు, కిడ్నీ ఇన్ ఫెక్షన్స్, కీళ్ళ వ్యాధులు, సైకాలజీ ప్రాబ్లమ్స్, ఆటిజమ్ లాంటి మొండి వ్యాధులకు "ప్రాణిక్ హిత " సత్వర పరిష్కారం సూచిస్తుంది.

అంతేకాదు ప్రతి ఇంట ఎవరికి వారు "ప్రాణ చికిత్స " ను చేసుకొనే విధంగా క్లాసులు నిర్వహించి "ప్రాణిక్ హితుల్ని" తయారు చేస్తుంది.

బహుజన హితాయ |
బహుజన సుఖాయ||

అన్న బోధి ధర్ముని నినాదం,ప్రతి ఇంట వెలుగు నింపాలని మా ఆకాంక్ష.

 
 
జీవితంలో ఏ రంగంలో అయినా విజయం సాధించాలి అనుకునేవారికి గొప్ప అవకాశం. మీ యొక్క ఎటువంటి ఆశయం/కోరికలయినా తీర్చుకోగలిగే " ప్రాణిక్ - ప్రాప్తి " కోర్సు నందు 15-10 -2018 to19-10-2018 శిక్షణా తరగతులు రాజమహేద్రవరం లో నిర్వహించ బడుతున్నాయి. పూర్తివివరాలకు.

*ప్రాణిక్ హిత*
46-10-20,దానావై పేట,
రాజమహేంద్రవరం -533103
E.Godavari (A.P),INDIA.
Mob: +91 8886880006, +91 9642111511.
 

© Pranic Hitha Design by pranichitha.com