ప్రతి మనిషికి జీవితంలో ప్రతి పని అనుకున్న సమయానికి అనుకున్న విధంగా జరిగినట్లయితే వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులుగా సమాజంలో శక్తివంతులుగా ఎదుగుతారు.
కానీ ప్రతి పని మనం అనుకున్న సమయానికి అనుకున్న విధంగా జరగవు. ఇలా అప్పుడప్పుడు అనుకున్న పనులు జరగకపోయినా లేదా అనుకున్న పనులు పదే పదే జరగకపోయినా క్రియాశక్తి విధానాలను ఉపయోగించి ఆపనులు సత్వరం జరిగేలా చేయవచ్చని గురువులు మనకు విధానాలను అందించారు.

క్రియాశక్తి:-


క్రియాశక్తి అనేది ప్రాచీనమైన విధానాలు ఈ విధానాలను ప్రాచీన సనాతన ధర్మంలో వివరించబడినవి. భౌతిక అవరోధాలను నివారించడానికి, లేదా భౌతికంగా శక్తిని అందించి సత్వరం జరిగేలా చేయడానికి క్రియాశక్తి ఉపయోగపడుతుంది.

ప్రాణిక్ క్రియాశక్తి :-


భౌతికేతర శక్తులను ఆలోచన శక్తి శరీరాలను జరిపే పనులకు శక్తి ని అందిస్తూ ప్రాణశక్తి ని క్రియాశక్తి గా మార్చి పనులను త్వరితంగా జరిపేటట్టు చేయు 57 విధానాలను ప్రాణిక్ క్రియాశక్తి అంటారు. ఈ విధానాలను భోదిధర్ములవారు మనకు అందించారు. 

ప్రాణిక్ క్రియాశక్తి 57 విధానాలు:-


ప్రాణిక్ క్రియాశక్తి 57 విధానాలలో గల అంతర్గత సూత్రాలను ఉపయోగించి ప్రపంచంలో కొన్ని పనులు జరిపించుకొవడానికి ఈ విధానాలు ఉపయోగించుకుంటున్నారు. ఇవి కొన్ని తెలిసిచేస్తున్న ప్రక్రియలు. అయితే కొన్ని ఆచారవ్యవహారాల లోంచి కొన్ని సాంప్రదాయాల్లోంచి మరికొన్ని అనుకోకుండా జరిగే పరిణామాల నుంచి ప్రపంచమంతా వివిధ ప్రాంతాలలో వివిధ సంసృతులలో ఉపయోగిస్తున్నారు. ఈ విధానాన్ని ఈ విధానాలలో గల అంతర్గత ప్రాణిక్ క్రియాశక్తి విధానాన్ని తెలియజేస్తుంది.


క్రియాశక్తి, ప్రాణిక్ క్రియాశక్తి , ప్రాణిక్ క్రియాశక్తి 57 విధానాలు, వీటన్నింటిని ప్రాణిక్ హిత సంస్థ ఒక తరగతులు నిర్వహించి మీకు అందిస్తుంది. ఈ విధానాల ద్వారా నిత్యజీవితంలో అనుకున్న పనులన్నీ జరిగి ఫాస్పరిటి (ఐశ్వర్య సిద్ది) కలుకజేయాలి అని తద్వారా అందరూ మంచి జీవన విధానాన్ని ఖచ్చితంగా గడుపుతారని కాంక్షిస్తున్నాము.


Course Details:
Traning will be provided by experienced professionals
Course Duration: 5/7 days
Class timings : Every day 2:00pm to 6:00pm

 
 

జీవితంలో ఏ రంగంలో అయినా విజయం సాధించాలి అనుకునేవారికి గొప్ప అవకాశం. మీ యొక్క ఎటువంటి ఆశయం/కోరికలయినా తీర్చుకోగలిగే కోర్సు. " ప్రాణిక్ క్రియా శక్తి"   57టెక్ నిక్స్ లో శిక్షణాతరగతులు నిర్వహించబడుచున్నవి. ఆశక్తిగలవారు సంప్రదించండి. ఈ శిక్షణా కాలం నందు ప్రాణిక్ క్రియాశక్తి , సౌశీల్య నిర్మాణం అను రెండు పుస్తకాలు మరియు మెడిటేషన్ బౌల్స్ ఇవ్వబడుతుంది. 
ఫీజు: 5000/- రూపాయలు 
శిక్షణా కాలం: 5 రోజులు 
వెన్యూ : ప్రాణిక్ హిత  రాజమండ్రి

ఆశక్తిగలవారు సంప్రదించండి.

 

© Pranic Hitha Design by pranichitha.com